బిట్‌కాయిన్‌ 0.34 శాతం పెరిగి రూ.24.56 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.79 శాతం తగ్గి రూ.1,53,993 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.05 శాతం పెరిగి రూ.82.03,



బైనాన్స్‌ కాయిన్‌ 0.78 శాతం తగ్గి రూ.19,864,



రిపుల్‌ 3.04 శాతం తగ్గి రూ.60.83,



యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.82.00,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.85 శాతం తగ్గి రూ.1,53,978,



డోజీ కాయిన్ 0.10 శాతం పెరిగి రూ.5.88 వద్ద కొనసాగుతున్నాయి.



స్టార్మ్‌ ఎక్స్‌, యూనిబాట్‌, కస్పా, బ్లాక్స్‌ హారిజన్‌, వాక్స్‌, స్మార్డెక్స్‌ లాభపడ్డాయి.



రాల్‌ బిట్‌, ట్రైబ్‌, లుస్కో, మాస్క్‌ నెట్‌వర్క్‌, స్టార్‌గేట్‌ ఫైనాన్స్‌, సెంట్రీఫ్యూజ్‌, టెర్రా క్లాసిక్‌ యూఎస్డీ నష్టపోయాయి.