నిఫ్టీ 234 పాయింట్లు తగ్గి 19,745 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 887 పాయింట్లు పతనమై 67,190 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 111 పాయింట్లు తగ్గి 46,075 వద్ద స్థిరపడింది. ఎల్‌టీ, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, హిందుస్థాన్ లివర్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 82 వద్ద ఉంది. బంగారం 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.60,440 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1500 పెరిగి రూ.79,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.25,240 వద్ద ఉంది. బిట్‌కాయిన్1.54 శాతం తగ్గి రూ.24.47 లక్షల వద్ద కొనసాగుతోంది.