నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 19,979 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 474 పాయింట్లు పెరిగి 67,571 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 517 పాయింట్లు పెరిగి 46,186 వద్ద ముగిసింది.



ఐటీసీ, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌ షేర్లు లాభపడ్డాయి.



ఇన్ఫీ, అల్ట్రాటెక్‌ సెమ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐచర్‌ మోటార్స్‌, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పెరిగి రూ.81.99 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.60,750 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.78,400 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.25,630 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.32 శాతం పెరిగి రూ.24.74 లక్షల వద్ద కొనసాగుతోంది.