నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 19,833 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 302 పాయింట్లు పెరిగి 67,097 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 258 పాయింట్లు పెరిగి 45,669 వద్ద ముగిసింది.



ఎన్టీపీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ షేర్లు లాభపడ్డాయి.



హిందాల్కో, హీరోమోటో, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, మారుతీ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 82.09 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.60,650 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.400 పెరిగి రూ.78,400 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.25,920 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.33 శాతం తగ్గి రూ.24.55 లక్షల వద్ద కొనసాగుతోంది.