గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.32 శాతం పెరిగి రూ.18.48 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.61 శాతం పెరిగి రూ.132,820 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.41 శాతం పెరిగి రూ.81.30,

బైనాన్స్‌ కాయిన్‌ 1.12 శాతం పెరిగి రూ.24,741,

రిపుల్‌ 5.31 శాతం పెరిగి రూ.34.67,

యూఎస్‌డీ కాయిన్‌ 0.37 శాతం పెరిగి రూ.81.34,

బైనాన్స్‌ యూఎస్డీ 0.27 శాతం పెరిగి 81.31,

డోజీ కాయిన్ 0.10 శాతం పెరిగి 7.25 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ : కాయిన్‌ మెట్రో, యాక్సీ ఇన్ఫినిటీ, స్మూత్‌ లవ్‌ పోషన్‌, స్టెప్‌ఎన్‌, సెంట్రిఫ్యూజ్‌, అలెఫ్ జీరో, ఆస్మోసిస్‌

టాప్ లాసర్స్ : లుస్కో, బ్లాక్స్‌, సింగులారిటీ నెట్‌, లూక్స్‌ రేర్‌, సినాప్సీ, చైన్‌, అప్టోస్‌