గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.23 శాతం పెరిగి రూ.18.54 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.39 శాతం తగ్గి రూ.131,883 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.03 శాతం పెరిగి రూ.81.01,

బైనాన్స్‌ కాయిన్‌ 0.88 శాతం తగ్గి రూ.24,468,

రిపుల్‌ 1.18 శాతం తగ్గి రూ.32.87,

యూఎస్‌డీ కాయిన్‌ 0.10 శాతం పెరిగి రూ.81.07,

బైనాన్స్‌ యూఎస్డీ 0.05 శాతం పెరిగి 81.01,

డోజీ కాయిన్ 0.10 శాతం పెరిగి 6.95 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ : మ్యాజిక్‌, షార్డస్‌, అప్టోస్‌, రిబ్బన్‌ ఫైనాన్స్‌, టెర్రా, వీమిక్స్‌, అలెఫ్‌ జీరో

టాప్ లాసర్స్ : సాయిటమా, ఆర్బ్‌సిటీ, సింగులారిటీ నెట్‌, ఫ్రాక్స్‌ షేర్‌, సీరమ్‌, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్‌, ఫ్లక్స్‌