గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.51 శాతం పెరిగి రూ.16.99 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.0428 శాతం పెరిగి రూ.125,950 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.28 శాతం తగ్గి రూ.81.18,

బైనాన్స్‌ కాయిన్‌ 1.25 శాతం తగ్గి రూ.23,369,

రిపుల్‌ 1.65 శాతం పెరిగి రూ.31.81,

యూఎస్‌డీ కాయిన్‌ 0.25 శాతం తగ్గి రూ.81.21,

బైనాన్స్‌ యూఎస్డీ 0.29 శాతం తగ్గి 81.15,

డోజీ కాయిన్ 0.07 శాతం తగ్గి 6.57 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్: సైతమా, ఆర్బ్‌సిటీ, వాక్స్‌, రావెన్‌కాయిన్‌, సింథెటిక్స్‌ నెట్‌వర్క్‌, నెక్సో, మ్యాజిక్‌

టాప్ లాసర్స్ : ఈ కాయిన్‌, సినాప్సీ, డీసెంట్రల్యాండ్‌, టెన్సెంట్‌, ఈఎవ్‌మోస్‌, ఓక్స్‌