గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.23 శాతం తగ్గి రూ.29.99 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 2.11 శాతం తగ్గి రూ.1,36,033 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.10 శాతం పెరిగి రూ.82.85, బైనాన్స్ కాయిన్ 1.58 శాతం తగ్గి రూ.25,482, రిపుల్ 0.50 శాతం తగ్గి రూ.32.25 యూఎస్‌డీ కాయిన్ 0.12 శాతం తగ్గి రూ.82.67 కర్డానో 2.06 శాతం తగ్గి 32.03 డోజీ కాయిన్ 0.13 శాతం పెరిగి 7.19 వద్ద కొనసాగుతున్నాయి. ఆంక్రూ నెట్‌వర్క్, ఫంక్షన్ ఎక్స్, సినాప్సీ, ఆర్‌ఎస్‌కే ఇన్ఫ్రా, యార్న్ ఫైనాన్స్, ఫైల్ కాయిన్, పుండి ఎక్స్ లాభపడ్డాయి. బైనరీ ఎక్స్, ఈకాయిన్, బ్లర్, సింగులారిటీ నెట్, బిట్‌కాయిన్ గోల్డ్, ఓషన్ ప్రొటొకాల్, ఒయాసిస్ నెట్‌వర్క్ నష్టపోయాయి.