ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 272 పాయింట్లు తగ్గి 17,554 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 927 పాయింట్ల తగ్గి 59,744 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 677 పాయింట్లు తగ్గి 39,995 వద్ద ముగిసింది.

బజాజ్‌ ఆటో, ఐటీసీ షేర్లు ఎగిశాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.92 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,730గా ఉంది.

కిలో వెండి రూ.300 పెరిగి రూ.68,800 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.25,080 వద్ద ఉంది.

బిట్‌ కాయిన్‌ 2.28 శాతం తగ్గి రూ.19.90 లక్షల వద్ద ఉంది.