బిట్‌కాయిన్ (Bitcoin) 0.18 శాతం తగ్గి రూ.23.3౩ లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.86 శాతం తగ్గి రూ.1,46,245 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.19 శాతం పెరిగి రూ.83.21, బైనాన్స్ కాయిన్ 0.13 శాతం తగ్గి రూ.27,848, రిపుల్ 1.99 శాతం పెరిగి రూ.32.38, యూఎస్‌డీ కాయిన్ 0.13 శాతం తగ్గి రూ.82.93, కర్డానో 0.77 శాతం తగ్గి రూ.28.27, డోజీ కాయిన్ 0.07 శాతం తగ్గి 6.10 వద్ద కొనసాగుతున్నాయి. కాయిన్ మెట్రో, నుసైఫర్, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్, జోయి, కోర్, బ్లాక్స్, ఐఎక్స్‌సీ ఆర్‌ఎల్‌సీ లాభపడ్డాయి. హైవ్, ఈకాయిన్, ఇమ్యూటబుల్ ఎక్స్, ఓఎంజీ నెట్‌వర్క్, సేఫ్ మూన్, యాక్సెస్ ప్రొటొకాల్, డావో మేకర్ నష్టపోయాయి.