బిట్‌కాయిన్ 0.17 శాతం తగ్గి రూ.24.44 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 0.67 శాతం పెరిగి రూ.1,72,558 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.11 శాతం పెరిగి రూ.82.06, బైనాన్స్ కాయిన్ 0.27 శాతం పెరిగి రూ.28,299, రిపుల్ 0.49 శాతం పెరిగి రూ.42.32, యూఎస్‌డీ కాయిన్ 0.19 శాతం పెరిగి రూ.82.05, కర్డానో 0.72 శాతం పెరిగి రూ.36.31, డోజీ కాయిన్ 0.44 శాతం పెరిగి 7.61 వద్ద కొనసాగుతున్నాయి. రాడిక్స్, ఈ రాడిక్స్, టామినెట్, స్పేస్ ఐడీ, జోయి, రెండర్, డీసెంట్రల్యాండ్ సోషల్ లాభపడ్డాయి. ఈకాయిన్, ఫ్లెక్స్ కాయిన్, బ్లాక్స్, టెలికాయిన్, రాకెట్ పూల్, స్టార్‌గేట్ ఫైనాన్స్, స్ట్రైడ్ నష్టపోయాయి.