బిట్‌కాయిన్ 1.20 శాతం పెరిగి రూ.24.90 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 6.08 శాతం పెరిగి రూ.1,62,775 వద్ద ఉంది. టెథెర్ 0.31 శాతం తగ్గి రూ.81.98, బైనాన్స్ కాయిన్ 1.19 శాతం పెరిగి రూ.26,478, రిపుల్ 1.68 శాతం పెరిగి రూ.42.09, యూఎస్‌డీ కాయిన్ 0.09 శాతం తగ్గి రూ.82.04, కర్డానో 3.59 శాతం పెరిగి రూ.33.71, డోజీ కాయిన్ 0.17 శాతం తగ్గి 6.74 వద్ద కొనసాగుతున్నాయి. రాడిక్స్, క్రిప్టాన్ డావో, బ్లాక్స్, మెరిట్ సర్కిల్, స్ట్రైడ్, వూ నెట్‌వర్క్, హీలియం లాభపడ్డాయి. ఈ కాయిన్, మార్బులెక్స్, కాయిన్ మెట్రో, స్టాక్స్, లైవ్ పీర్, యాక్సెస్ ప్రొటొకాల్, ఆడియస్ నష్టపోయాయి.