ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 17,812 వద్ద ముగిసింది.



బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 235 పాయింట్లు పెరిగి 60,392 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 191 పాయింట్లు పెరిగి 41,557 వద్ద స్థిరపడింది.



దివిస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఐచర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి.



పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సెమ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 82.08 వద్ద స్థిరపడింది.



24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.61,310గా ఉంది.



కిలో వెండి రూ.750 పెరిగి రూ.77,350 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.26,390 వద్ద ఉంది.



బిట్ కాయిన్ 0.25 శాతం తగ్గి రూ.24.66 లక్షల వద్ద ఉంది.