బిట్‌కాయిన్ (Bitcoin) 7.80 శాతం తగ్గి రూ.16.37 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 8.13 శాతం తగ్గి రూ.1,15,787 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.13 శాతం పెరిగి రూ.82.13, బైనాన్స్ కాయిన్ 5.44 శాతం తగ్గి రూ.22,415, రిపుల్ 4.94 శాతం తగ్గి రూ.30.47 యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.82.07, కర్డానో 2.96 శాతం తగ్గి రూ.25.21, డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి 6.02 వద్ద కొనసాగుతున్నాయి. రోల్‌బిట్ కాయిన్, హ్యాష్ ఫ్లో, స్టార్‌గేట్ ఫైనాన్స్, షార్డస్, అయిలెఫ్, టెథర్ గోల్డ్, కేవ లాభపడ్డాయి. హువోబి బీటీసీ, వాయెజర్ వీజీఎక్స్, యాక్సెస్ ప్రొటొకాల్, హువోబి, అనిక్స్ కాయిన్, ఫ్లోకి, కోర్ నష్టపోయాయి.