గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.70 శాతం తగ్గి రూ.17.98 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 5.37 శాతం తగ్గి రూ.1,27,260 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.17 శాతం తగ్గి రూ.82.45,

బైనాన్స్‌ కాయిన్‌ 5.43 శాతం తగ్గి రూ.25,064,

రిపుల్‌ 2.35 శాతం తగ్గి రూ.31.71,

యూఎస్‌డీ కాయిన్‌ 0.03 శాతం తగ్గి రూ.82.58,

బైనాన్స్‌ యూఎస్డీ 0.03 శాతం తగ్గి 82.58,

డోజీ కాయిన్ 0.02 శాతం తగ్గి 6.74 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ : ఆర్జిన్‌ ట్రయల్‌, డెక్సీ, బ్లాక్స్‌, రాకెట్‌ పూల్‌, వాయెజర్‌ వీజీఎక్స్‌, డీక్రెడ్‌, హెడెరా

టాప్ లాసర్స్: వీమిక్స్‌, గిఫ్టో, ఈకాయిన్‌, ఫెచ్‌ఏఐ, రెండర్‌, ఏస్టర్‌, ది గ్రాఫ్‌