బిట్‌కాయిన్‌ 0.28 శాతం పెరిగి రూ.25.03 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.49 శాతం పెరిగి రూ.1,54,428 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.10 శాతం పెరిగి రూ.82.66,



బైనాన్స్‌ కాయిన్‌ 0.17 శాతం పెరిగి రూ.19,493,



రిపుల్‌ 0.80 శాతం పెరిగి రూ.38.84,



యూఎస్‌డీ కాయిన్‌ 0.03 శాతం పెరిగి రూ.82.64,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.48 శాతం పెరిగి రూ.1,54,378,



డోజీ కాయిన్ 0.03 శాతం పెరిగి రూ.5.47 వద్ద కొనసాగుతున్నాయి.



బ్లాక్స్‌, వేవ్స్‌, కస్పా, టోమో చైన్‌, షిబా ఇను, చియా, ఇంజెక్టివ్‌ లాభపడ్డాయి.



మురాసకి, వెర్జ్‌, స్టేడర్‌, ఈక్యాష్, వ్రాప్డ్‌ సెంట్రిఫ్యూజ్‌, రాల్‌బిట్‌ కాయిన్‌, సెంట్రిఫ్యూజ్‌ నష్టపోయాయి.