గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.38 శాతం తగ్గి రూ.18.73 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 2.67 శాతం తగ్గి రూ.1,34,885 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.10 శాతం తగ్గి రూ.82.58,

బైనాన్స్‌ కాయిన్‌ 2.93 శాతం తగ్గి రూ.26,592,

రిపుల్‌ 2.28 శాతం పెరిగి రూ.32.51,

యూఎస్‌డీ కాయిన్‌ 0.27 శాతం తగ్గి రూ.82.54,

బైనాన్స్‌ యూఎస్డీ 0.18 శాతం తగ్గి 82.56,

డోజీ కాయిన్ 0.20 శాతం తగ్గి 7.25 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ : గిఫ్టో, అస్టర్‌, ఈకాయిన్‌, బ్లాక్స్‌, బైనరీ ఎక్స్‌, బిట్‌జెడ్‌ కాయిన్‌, కాన్‌స్టెల్లేషన్‌

టాప్ లాసర్స్ : సింగులారిటీ, ఆర్టిఫీషియల్‌ లిక్విడ్‌, రెండర్‌, కాంటో, ఏక్సెలర్‌, ఫ్లోకి, ఇంజెక్టివ్‌