బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 377 పాయింట్ల లాభంతో 60,663 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 150 పాయింట్ల లాభంతో 17,871 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 46 పాయింట్లు పెరిగి 41,537 వద్ద ముగిసింది. టాప్ లాసర్ : ఎల్టీ (1.48%) టాప్ గెయినర్ : అదానీ ఎంటర్ ప్రైజెస్ (23.48%) 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.57,550 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలపడి 82.49 వద్ద స్థిరపడింది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.71,400 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ప్లాటినం రూ.100 పెరిగి రూ.25,960 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 0.90 శాతం పెరిగి రూ.19.16 లక్షల వద్ద కొనసాగుతోంది.