బిట్‌కాయిన్ 1.08 శాతం పెరిగి రూ.24.04 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 3.60 శాతం పెరిగి రూ.1,60,697 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.09 శాతం తగ్గి రూ.81.82, బైనాన్స్ కాయిన్ 0.16 శాతం పెరిగి రూ.26,606, రిపుల్ 0.27 శాతం పెరిగి రూ.37.94, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం పెరిగి రూ.81.72, కర్డానో 0.13 శాతం తగ్గి రూ.31.85, డోజీ కాయిన్ 0.12 శాతం తగ్గి 6.45 వద్ద కొనసాగుతున్నాయి. కాయిన్ మెట్రో, పెపె, ఈకాయిన్, ఫ్లోకి, యూఎంఏ, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్, నుసైఫర్ లాభపడ్డాయి. ర్యాడికల్, బ్లాక్స్, ర్యాడిక్స్, పాన్‌కేక్ స్వాప్, ఓపెన్ క్యాంపస్, స్పేస్ ఐడీ, డీక్రెడ్ నష్టపోయాయి.