నిఫ్టీ 186 పాయింట్లు తగ్గి 18,069 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 694 పాయింట్లు తగ్గి 61,054 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 1024 పాయింట్లు తగ్గి 42,661 వద్ద క్లోజైంది.



టైటాన్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సెమ్‌, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు లాభపడ్డాయి.



హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందాల్కో, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.



రూపాయి 2 పైసలు బలపడి 81.78 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.62,400గా ఉంది.



కిలో వెండి రూ.1150 పెరిగి రూ.78,250 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.27,440 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.16 శాతం పెరిగి రూ.23.89 లక్షల వద్ద ఉంది.