బిట్‌కాయిన్ 2.04 శాతం పెరిగి రూ.23.92 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 2.27 శాతం పెరిగి రూ.1,56,375 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.29 శాతం తగ్గి రూ.81.64, బైనాన్స్ కాయిన్ 0.93 శాతం పెరిగి రూ.26,742, రిపుల్ 1.05 శాతం పెరిగి రూ.37.77, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.81.86, కర్డానో 2.31 శాతం పెరిగి రూ.32.27, డోజీ కాయిన్ 0.03 శాతం పెరిగి 6.51 వద్ద కొనసాగుతున్నాయి. పెపె, ఆర్బ్‌డోజీ, క్రిప్టాన్ డావో, రాడికల్, వూ నెట్‌వర్క్, కస్పా, కాన్‌ఫ్లక్స్ లాభపడ్డాయి. సూయి, స్ట్రిడ్, ఆర్‌ఎస్‌కే ఇన్ఫ్రా, కోర్, అవినాక్, ఈ-రాడిక్స్, రాడిక్స్ నష్టపోయాయి.