బిట్‌కాయిన్ 1.22 శాతం పెరిగి రూ.25.43 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.27 శాతం తగ్గి రూ.1,60,224 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.14 శాతం పెరిగి రూ.82.07, బైనాన్స్ కాయిన్ 1.25 శాతం తగ్గి రూ.20,117, రిపుల్ 1.32 శాతం పెరిగి రూ.40.02, యూఎస్‌డీ కాయిన్ 0.07 శాతం పెరిగి రూ.82.03, లిడో స్టేక్డ్ ఈథర్ 0.35 శాతం తగ్గి రూ.1,60,173, డోజీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.5.59 వద్ద కొనసాగుతున్నాయి. బ్లాక్స్, డిజిబైట్, కాన్‌స్టెల్లేషన్, అప్టోస్, మేకర్, సీయూఎస్‌డీటీ, వెర్జ్ లాభపడ్డాయి. ఫ్లో, సెలో, సినాప్సీ, డీవైడీఎక్స్, కుసమా, ఇన్‌స్యూర్ డెఫీ, బిట్‌కాయిన్ ఎస్‌బీ తగ్గాయి.