నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 19,322 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 486 పాయింట్లు పెరిగి 65,205 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 410 పాయింట్లు పెరిగి 45,158 వద్ద స్థిరపడింది.



బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి.



పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, సన్‌ ఫార్మా, మారుతీ, సిప్లా నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది.



24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.88 తగ్గి రూ.58,960గా ఉంది.



కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.23,810 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.23 శాతం పెరిగి రూ.25.09 లక్షల వద్ద కొనసాగుతోంది.