బిట్‌కాయిన్ (Bitcoin) 0.45 శాతం తగ్గి రూ.23.27 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.05 శాతం పెరిగి రూ.1,50,077 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.16 శాతం తగ్గి రూ.82.30, బైనాన్స్ కాయిన్ 1.50 శాతం తగ్గి రూ.25,511, రిపుల్ 3.39 శాతం తగ్గి రూ.40.94, యూఎస్‌డీ కాయిన్ 0.24 శాతం తగ్గి రూ.82.22, కర్డానో 2.72 శాతం పెరిగి రూ.32.89, డోజీ కాయిన్ 27.63 శాతం పెరిగి 8.28 వద్ద కొనసాగుతున్నాయి. ఐకాన్, ఓక్స్, ఐవోటెక్స్, ఫ్లక్స్, వూ నెట్‌వర్క్, ఫ్లోకి లాభపడ్డాయి. కస్పా, హెడెరా, కాన్ ఫ్లక్స్, రిబ్బన్ ఫైనాన్స్, జోయ్, కోర్, ఎనర్జీ వెబ్ నష్టపోయాయి.