బిట్‌కాయిన్ (Bitcoin) 5.09 శాతం తగ్గి రూ.18.34 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 5.21 శాతం తగ్గి రూ.1,28,541 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.81 శాతం తగ్గి రూ.82.02, బైనాన్స్ కాయిన్ 3.38 శాతం తగ్గి రూ.23,820 రిపుల్ 3.35 శాతం తగ్గి రూ.30.21, యూఎస్‌డీ కాయిన్ 0.82 శాతం తగ్గి రూ.82.02 కర్డానో 0.31 శాతం తగ్గి రూ.28.46, డోజీ కాయిన్ 0.41 శాతం తగ్గి 6.22 వద్ద కొనసాగుతున్నాయి. ర్యాలీ, ఆర్‌ఎస్‌కే ఇన్ఫ్రా, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్, డావో మేకర్, యార్న్ ఫైనాన్స్, ఈఓఎస్, ఇమ్యూటబుల్ ఎక్స్ లాభపడ్డాయి. సెల్సియస్ నెట్‌వర్క్, కోకోస్ బీబీఎక్స్, డీవైడీఎక్స్, సినాప్సి, వేవ్స్, టెర్రా లూనా, బ్లాక్స్ నష్టపోయాయి.