ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 899 పాయింట్లు ఎగిసి 59,808 వద్ద ముగిశాయి.

నిఫ్టీ బ్యాంక్‌ 861 పాయింట్లు పెరిగి 41,251 వద్ద స్థిరపడింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి.

టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సెమ్‌, సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 63 పైసలు బలపడి 81.96 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,450 గా ఉంది.

కిలో వెండి రూ.400 పెరిగి రూ.66,900 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.25,440 వద్ద ఉంది.

బిట్ కాయిన్ 5.6 శాతం తగ్గి రూ.18.3 లక్షల వద్ద ఉంది.