బిట్‌కాయిన్ 6.33 శాతం పెరిగి రూ.24.68 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 3.23 శాతం పెరిగి రూ.1,57,358 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.22 శాతం పెరిగి రూ.82.19, బైనాన్స్ కాయిన్ 5.52 శాతం పెరిగి రూ.27,064, రిపుల్ 3.13 శాతం పెరిగి రూ.42.77, యూఎస్‌డీ కాయిన్ 0.16 శాతం పెరిగి రూ.82.09, కర్డానో 5.26 శాతం పెరిగి రూ.33.50, డోజీ కాయిన్ 0.01 శాతం పెరిగి 6.98 వద్ద కొనసాగుతున్నాయి. ఫ్లెక్స్‌కాయిన్, ఆర్‌ఎస్‌కే ఇన్‌ఫ్రా, రెండర్, కాన్‌ఫ్లక్స్, ఇంజెక్టివ్, బ్లాక్స్, స్టాక్స్ లాభపడ్డాయి. ఎవ్‌మోస్, మిల్క్ అలయన్స్, పాలీ మెష్, మార్బులెక్స్, రాడిక్స్, అక్సెలర్, బొరా నష్టపోయాయి.