బిట్‌కాయిన్ (Bitcoin) 0.10 శాతం పెరిగి రూ.23.42 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.10 శాతం పెరిగి రూ.1,40,033 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.82.27, బైనాన్స్ కాయిన్ 0.48 శాతం పెరిగి రూ.26,002, రిపుల్ 0.09 శాతం పెరిగి రూ.42.63, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.82.25, కర్డానో 1.25 శాతం తగ్గి రూ.31.97, డోజీ కాయిన్ 0.15 శాతం పెరిగి 6.87 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌ఎక్స్‌పీ, ఫ్లోకి, కస్పా, జిలికా, బ్లాక్స్, డీసెంట్రలైజ్డ్ సోషల్ లాభపడ్డాయి. ను సైఫర్, ఫ్లెక్స్ కాయిన్, ఓక్స్, కాన్‌స్టెల్లేషన్, ఆర్బిట్రామ్, కాన్‌ఫ్లక్స్, ఐకాన్ నష్టపోయాయి.