భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతోంది.

ఈ నేపథ్యంలో 1940లో హైదరాబాదులో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

కిరోసిన్

4 గ్యాలన్లు - 5 రూపాయలు

వెండి

తులం - 12 అణాలు

బియ్యం

100 కేజీలు - 21 రూపాయల 6 అణాలు

జొన్నలు

100 కేజీలు - 10 రూపాయలు

బంగారం

తులం - 42 రూపాయల 3 అణాలు

గోధుమలు

100 కేజీలు - 18 రూపాయల 8 అణాలు

నెయ్యి

40 సేర్లు - 45 రూపాయల 11 అణాలు

ఆముదం

40 సేర్లు - 5 రూపాయల 3 అణాలు