కస్టమర్స్‌ అలర్ట్‌! బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు

ఆగస్టు నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు వచ్చాయి.

ఈ నెల్లో శ్రావణ మాసం, పర్వదినాలు ఉన్నాయి

ఆగస్టు 12 నుంచి 16 వరకు బ్యాంకులు పనిచేయవు.

12న రాఖీ, 13న రెండో శనివారం సెలవు.

14న ఆదివారం, 15న స్వాత్రంత్ర్య దినోత్సవం సెలవులు ఉన్నాయి.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొన్ని సెలవులు ప్రాంతాలను బట్టి ఉంటాయి.

పార్శీ కొత్త సంవత్సరం సందర్భంగా ఆగస్టు 16న మహారాష్ట్ర సహా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

లాంగ్‌ వీకెండ్ కావడంతో ఆర్థిక పరమైన పనుల్ని ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌.

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.