బుల్లితెర వీక్షకులకు దీపికా పిల్లి తెలుసు.
తొలుత సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ వచ్చింది.
అక్కడ నుంచి ఢీ షోకి వచ్చారు దీపికా పిల్లి
'ఢీ'తో దీపికా పిల్లికి మంచి ఫేమ్ వచ్చింది.
'ఢీ' తర్వాత కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వచ్చారు దీపికా పిల్లి
ప్రజెంట్ 'కామెడీ స్టార్స్'కు హోస్ట్ గా చేస్తున్నారు దీపిక
త్వరలో దీపికా పిల్లి సినిమా చేయనున్నారు.
రాఘవేంద్ర రావు సినిమాలో అవకాశం అందుకున్నారు.
దీపికా పిల్లి (All images courtesy: Deepika Pilli / Instagram)