ఎప్పటికీ పవన్‌కే మద్దతు, ఏపీని ఏలాలి - తమ్ముడికి బాసటగా మెగాస్టార్ చిరంజీవి

రాజకీయంగా పవన్ కల్యాణ్‌కే తన మద్దతు ఉంటుందని చిరంజీవి ప్రకటించారు.

జనసేన పార్టీపై తొలిసారి బహిరంగంగా తన అభిప్రాయాన్ని చిరంజీవి వెల్లడించారు.

సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతున్న చిరంజీవి సోదరుడి రాజకీయంపై క్లారిటీ ఇచ్చారు

పవన్ కల్యాణ్ నిబద్దత, నిజాయితీ తనకు తెలుసని మెగాస్టార్ తెలిపారు.

తాను విత్ డ్రా చేసుకుని సైలెంట్ అయితేనే పవన్ ఎమర్జ్ అవుతాడని చిరు అభిప్రాయపడ్డారు

గాడ్ ఫాదర్ సినిమాలో ఏపీ రాజకీయాలపై ఎలాంటి సెటైర్లు వేయలేదని చిరంజీవి తెలిపారు

తమకు చిరంజీవికి సపోర్ట్ ఉందని వైసీపీ నేతలు అప్పుడప్పుడూ ప్రకటిస్తుంటారు

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని, తమ్ముడు పవన్ కే తన మద్దతు ఉంటుదన్నారు చిరు

Image Source: (All Images Credit: Twitter/ Facebook)

తాను, పవన్ చెరో పక్కన ఉండటం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు.

Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఇలాంటి ఓటమి చాలా విలువైంది!

View next story