మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పెర్ లుక్‌లోకి ఈ సినిమా కోసం మారారు. 'గాడ్ ఫాదర్' కోసం చిరంజీవి లుంగీ కట్టారు. డిఫరెంట్ స్టైల్ షర్ట్స్ వేస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన హిట్ సినిమా 'లూసిఫర్'కు ఈ 'గాడ్ ఫాదర్' సినిమా రీమేక్. 'గాడ్ ఫాదర్'లో 'థార్ మార్ తక్కర్ మార్' పాటలో చిరంజీవి 'థార్ మార్...' పాటలో సల్మాన్ ఖాన్ తో కలిసి చిరంజీవి స్టెప్స్ వేశారు. ఈ సాంగ్ సినిమా ఎండింగ్ లో వస్తుందని టాక్. 'గాడ్ ఫాదర్'లో చిరంజీవికి జోడీగా కథానాయిక లేరు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హై ఇస్తాయని టాక్. 'గాడ్ ఫాదర్'లో 'నజభజ జజర... నజభజ జజర... గజగజ వణికించే గజరాజడిగోరో' అంటూ సాగే పాటలో చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరు సోదరిగా నయనతార నటించారు.