మారుతి సుజుకి వాగన్ ఆర్ - 22,080 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ - 20,598 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి బలెనో - 16,594 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి డిజైర్ - 14,699 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ - 13,528 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి ఈకొ - 12,975 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ - 11,455 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి ఆల్టో - 11,200 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా - 10,834 యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి బ్రెజా - 9,941 యూనిట్లు అమ్ముడుపోయాయి.