ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 88 పాయింట్లు తగ్గి 17,303 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 326 పాయింట్లు తగ్గి 58,926 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 38 పాయింట్లు తగ్గి 40,269 వద్ద ముగిసింది.

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి.

సిప్లా, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 82.66 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.56,120గా ఉంది.

కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.840 పెరిగి రూ.25,010 వద్ద ఉంది.

బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.28 శాతం తగ్గి రూ.19.34 లక్షల వద్ద కొనసాగుతోంది.