ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్లు తగ్గి 17,465 వద్ద స్థిరపడింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 141 పాయింట్ల తగ్గి 59,463 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 92 పాయింట్లు పతనమై 39,909 వద్ద క్లోజైంది.

ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, దివిస్‌ ల్యాబ్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు లాభపడ్డాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో, ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలహీనపడి రూ.82.75 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది.

కిలో వెండి రూ.500 తగ్గి రూ.68,300 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.25,150 వద్ద ఉంది.

బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.04 శాతం తగ్గి రూ.19.80 లక్షల వద్ద కొనసాగుతోంది.