నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,743 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 401 పాయింట్లు పెరిగి 60,056 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 517 పాయింట్లు పెరిగి 42,635 వద్ద స్థిరపడింది.



హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా కన్జూమర్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.



డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ ఇండ్‌, సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, మారుతీ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.100 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.60,710గా ఉంది.



కిలో వెండి రూ.500 తగ్గి రూ.76,400 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.620 తగ్గి రూ.29,030 వద్ద ఉంది.



బిట్‌ కాయిన్‌ రూ.22.39 లక్షల వద్ద ఉంది.