నిఫ్టీ 1 పాయింట్ పెరిగి 17,624 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 22 పాయింట్లు పెరిగి 59,655 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 151 పాయింట్లు పెరిగి 42,118 వద్ద స్థిరపడింది. ఐటీసీ, టీసీఎస్, బ్రిటానియా, విప్రో, సిప్లా షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ లైఫ్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 82.09 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.61,150గా ఉంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 పెరిగి రూ.28,890 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.23.06 లక్షల వద్ద కొనసాగుతోంది