ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 13 పాయింట్లు పెరిగి 16,987 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 78 పాయింట్లు ఎగిసి 57,634 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 81 పాయింట్లు పెరిగి 39,132 వద్ద స్థిరపడింది.

బీపీసీఎల్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఏసియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, టైటాన్‌ షేర్లు లాభపడ్డాయి.

హిందాల్కో, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి 82.74 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ550 పెరిగి రూ.58,420 గా ఉంది.

కిలో వెండి రూ.200 పెరిగి రూ.69,200 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.25,500 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.67 శాతం తగ్గి రూ.20.46 లక్షల వద్ద కొనసాగుతోంది.