ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 1767 పాయింట్లు తగ్గి 17,412 వద్ద ఉంది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 671 పాయింట్లు పతనమై 59,135 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 771 పాయింట్లు తగ్గి 40,585 వద్ద స్థిరపడింది.



టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, బ్రిటానియా, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్‌, హెచ్డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.02 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.56,070 గా ఉంది.

కిలో వెండి రూ.200 తగ్గి రూ.65,250 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.24,740 వద్ద ఉంది.

బిట్‌కాయిన్‌ (Bitcoin) 7.80 శాతం తగ్గి రూ.16.37 లక్షల వద్ద కొనసాగుతోంది.