బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్ల నష్టంతో 17,856 వద్ద క్లోజైంది.

నిఫ్టీ బ్యాంక్‌ 5 పాయింట్లు పెరిగి 41,559 వద్ద స్థిరపడింది.

టాప్ లాసర్స్ : అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా

టాప్ గెయినర్స్ : టాటా మోటార్స్‌, యూపీఎల్‌, సిప్లా, హీరోమోటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.550 తగ్గి రూ.57,160గా ఉంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలపడి 82.51 వద్ద స్థిరపడింది.

కిలో వెండి రూ.550 తగ్గి రూ.71,800 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.25,180 వద్ద ఉంది.

బిట్‌కాయిన్‌ (Bitcoin) రూ.90వేలు తగ్గి రూ.17.98 లక్షల వద్ద కొనసాగుతోంది.