నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 19,543 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 307 పాయింట్లు తగ్గి 65,688 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 338 పాయింట్లు తగ్గి 44,541 వద్ద క్లోజైంది.



అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, టైటాన్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి.



ఏసియన్‌ పెయింట్స్‌, కొటక్‌ బ్యాంక్‌, బ్రిటానియా, ఐటీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.59,670 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.5000 తగ్గి రూ.73000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.23,670 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.24.40 లక్షల వద్ద ఉంది.