నిఫ్టీ 26 పాయింట్లు తగ్గి 19,570 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 106 పాయింట్లు తగ్గి 65,846 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 126 పాయింట్లు పెరిగి 44,964 వద్ద స్థిరపడింది. ఎస్బీఐ లైఫ్, హీరో మోటో కార్ప్, సిప్లా, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కో, ఎం అండ్ ఎం, దివిస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నస్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీన పడి 82.84 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,060 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.24,380 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 0.57 శాతం పెరిగి రూ.24.14 లక్షల వద్ద కొనసాగుతోంది.