నిఫ్టీ 71 పాయింట్లు తగ్గి 18,563 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 223 పాయింట్లు తగ్గి 62,625 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 6 పాయింట్లు తగ్గి 43,989 వద్ద క్లోజైంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, దివిస్ ల్యాబ్, ఐచర్ మోటార్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు లాభపడి 82.46 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.430 పెరిగి రూ.60,650గా ఉంది. కిలో వెండి రూ.1100 పెరిగి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.26,910 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.21.97 లక్షల వద్ద ఉంది.