భారత ప్రభుత్వం మే 2026లో బంగారం దిగుమతి సుంకాన్ని 6% నుండి 15% కి పెంచింది.
Published by: Raja Sekhar Allu
June 10, 2026
ఈ పన్ను పెంపు లేకపోతే ప్రస్తుతం ఉన్న ధరపై నేరుగా 9% వరకు భారం తగ్గేది.
Published by: Raja Sekhar Allu
June 10, 2026
మే 2026లో పన్ను పెంచిన వెంటనే బంగారం ధర ఒక్కసారిగా దేశీయ మార్కెట్లో ఆల్‌టైమ్ హై రికార్డు ₹1,66,400 కి చేరింది.
Published by: Raja Sekhar Allu
June 10, 2026
కస్టమ్స్ డ్యూటీ పెరగడం వల్ల బంగారం అసలు విలు పెరిగింది. దీనిపై అదనంగా 3% జీఎస్టీ విధిస్తారు
Published by: Raja Sekhar Allu
June 10, 2026
బంగారం ధర పెరిగే కొద్దీ దానిపై విధించే మేకింగ్ ఛార్జీలు , వేస్టేజ్ కూడా రూపాయల రూపంలో పెరుగుతాయి.
Published by: Raja Sekhar Allu
June 10, 2026
న్నులు పెరగడం వల్ల ప్రజలు కొత్త బంగారం కొనడానికి బదులు పాత బంగారాన్ని మార్పిడి చేసుకుంటున్నారు.
Published by: Raja Sekhar Allu
June 10, 2026
పన్ను 6% ఉన్నప్పుడు విదేశాల నుండి అక్రమంగా వచ్చే (స్మగ్లింగ్) బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇప్పుడు టాక్స్ 15% కి పెరగడంతో స్మగ్లింగ్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది.
Published by: Raja Sekhar Allu
June 10, 2026
పన్ను పెంచడం వల్ల జ్యువెలరీ షోరూమ్‌లలో కస్టమర్ల రద్దీ దాదాపు 70% వరకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.