కరెన్సీ విలువ తగ్గుతుంది. కానీ బంగారం, వెండి విలువ తగ్గదు. అందుకే ఇన్వెస్టర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు,

Published by: Raja Sekhar Allu

ఆర్థిక మాంద్యం వచ్చే సూచనలు కనిపించినప్పుడు. పెట్టుబడిదారులు తమ డబ్బును షేర్ల నుంచి తీసి బంగారంలో పెడతారు.

Published by: Raja Sekhar Allu

డిమాండ్ పెరుగుతున్నంత వేగంగా కొత్త నిల్వల సరఫరా జరగకపోవడం వల్ల ధరలు పెరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

బ్యాంకులు కొనుగోళ్లు పెంచినప్పుడు మార్కెట్లో ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

డాలర్ల హెచ్చుతగ్గుల ప్రభావం ధరలపై పడుతుంది.

Published by: Raja Sekhar Allu

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గినప్పుడల్లా.. భారతదేశం వెలుపల నుండి బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి మన దేశం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాల (EVs) తయారీలో వెండిని విరివిగా వాడుతున్నారు.

Published by: Raja Sekhar Allu

పెళ్లిళ్ల సీజన్, ధన్‌తేరాస్, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయాల్లో డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలకు రెక్కలు వస్తాయి.

Published by: Raja Sekhar Allu

ప్రజలు బ్యాంకుల్లో దాచుకోవడం కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు.

Published by: Raja Sekhar Allu

డిజిటల్ ట్రేడింగ్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

Published by: Raja Sekhar Allu

సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బంగారం, వెండి రూపంలో దాచుకోవాలని చూడటం వల్ల వీటికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు.

Published by: Raja Sekhar Allu