చక్రవర్తులు తిన్న బియ్యం...బ్లాక్ రైస్

చక్రవర్తులు తిన్న బియ్యం...బ్లాక్ రైస్

బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో బ్లాక్ రైస్ ఒకటి.

బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో బ్లాక్ రైస్ ఒకటి.

ఇవి నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.

ఇవి నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.

వీటిని అతి పురాతన బియ్యంగా చెప్పుకుంటారు. పూర్వం మహారాజులకు మాత్రమే ఈ బియ్యాన్ని వండి పెట్టేవారట.

మనదేశం నుంచే చైనా చేరాయని చెబుతారు. వీటిని అక్కడ అధికంగా తింటారు.

మనదేశం నుంచే చైనా చేరాయని చెబుతారు. వీటిని అక్కడ అధికంగా తింటారు.

ఇక మనదేశంలో మణిపూర్ లో అధికంగా వినియోగిస్తారు.

ఇక మనదేశంలో మణిపూర్ లో అధికంగా వినియోగిస్తారు.

దీనిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.

దీనిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.

ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి అధికంగా ఉంటాయి.

ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి అధికంగా ఉంటాయి.

మధుమేహం ఉన్న వారికి ఈ బియ్యం చాలా మేలు చేస్తాయి.

మధుమేహం ఉన్న వారికి ఈ బియ్యం చాలా మేలు చేస్తాయి.

క్యాన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి కూడా.

క్యాన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి కూడా.