ఉప్పు తడిగా మారకుండా తాజాగా ఉంచే టిప్స్

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ముందుగా తడిగా ఉన్న ఉప్పును ఒక ప్లేట్‌లో పరచండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దాన్ని కొంతసేపు ఎండలో ఉంచండి,.ఉప్పు పూర్తిగా ఆరనివ్వండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఎక్కువ తేమ ఉంటే దీన్ని తక్కువ మంటపై కూడా ఆరబెట్టవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వేడిచేస్తున్నప్పుడు ఉప్పును కలుపుతూ ఉండండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చల్లారిన తర్వాత ఉప్పును గాలి చొరబడని డబ్బాలో పెట్టండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

డబ్బాలోకి తేమ వెళ్లకుండా చూడటం అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉప్పు తీసేందుకు ఎప్పుడూ పొడి చెంచానే వాడండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉప్పు డబ్బాను గ్యాస్ లేదా సింక్‌కు చాలా దగ్గరగా ఉంచవద్దు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇలా చేస్తే ఉప్పు ఎక్కువకాలం పొడిగా, సులభంగా ఉపయోగించగలిగేలా ఉంటుంది.