పురుషులకు అవసరమైన 10 ఫ్యాషన్ బేసిక్స్

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

సాదా తెలుపు టీ షర్ట్ దీనిని మీరు సాధారణ లుక్ కోసం కేవలం జీన్స్ , జాకెట్ తో కూడా ధరించవచ్చు

Image Source: Pexels

ఫార్మల్ లేదా క్యాజువల్ రెండు సందర్భాలకూ మీరు లేత నీలం లేదా తెలుపు రంగు ఆక్స్ఫర్డ్ ప్లెయిన్ షర్ట్ ధరించవచ్చు

Image Source: Pexels

మీరు డార్క్ డెనిమ్ బ్లూ లేదా బ్లాక్ కలర్ జీన్స్ ధరించవచ్చు

Image Source: Pexels

ఖాకీ లేదా గ్రే రంగు ప్యాంట్ ఇది మీకు క్లాసీ, ఫార్మల్ రెండు లుక్ లను ఇస్తుంది

Image Source: Pexels

సింపుల్ వైట్ షూస్ అన్ని దుస్తులకు సరిపోతాయి

Image Source: Pexels

క్లాసీ బ్రౌన్ లేదా బ్లాక్ ఫార్మల్ షూస్ ఇవి పెళ్లిళ్లు , పార్టీలలో మీ లుక్ కు మరింత అందాన్నిస్తాయి

Image Source: Pexels

లెదర్ బెల్ట్ ఇవి మీ ప్యాంట్ , జీన్స్ మధ్య మృదువైన సరిహద్దును సృష్టించే పని చేస్తాయి

Image Source: Pexels

క్లాసిక్ గడియారం ఇది మీ లుక్ కు ప్రీమియం , ఎలైట్ టచ్ ఇస్తుంది

Image Source: Pexels

ఫార్మల్ చార్కోల్ లేదా బ్రౌన్ ట్రౌజర్లు ఇవి మీ ఏ టీ షర్ట్ తోనైనా చాలా బాగా సరిపోతాయి

Image Source: Pexels