కారు కొనడం కంటే దాని మెయింటనెన్స్ చాలా కష్టమని వాహనదారులు చెబుతుంటారు.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

అందులో భాగంగా కారు ఇంజిన్ ఆయిల్ ను సరైన సమయంలో మార్చాలి.

Image Source: Pixabay

ఆయిల్ మార్చడంతో పాటు ఆయిల్ ఫిల్టర్ను కూడా మార్పిస్తేనే ప్రయోజనం ఉంటుంది

Image Source: Pixabay

కారులో సాధారణ ఇంజిన్ ఆయిల్ కూడా వేస్తారు. అలాగే సింథటిక్ ఇంజిన్ ఆయిల్ కూడా వాడతారు.

Image Source: Pixabay

సింథటిక్ ఆయిల్ ను 10-15 వేల కిలోమీటర్ల దూరం కారు తిరిగిన తర్వాత మార్చాలి

Image Source: Pixabay

సాధారణ ఇంజిన్ ఆయిల్ అయితే 5 నుంచి 7 వేల కిలోమీటర్ల దూరం మధ్య మార్చాలి

Image Source: Pixabay

సుమారు 3 వేల కిలోమీటర్ల దూరం తర్వాత ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేయడం మంచిది

Image Source: Pixabay

ఇంజిన్ ఆయిల్ లెవల్ బాగా తగ్గితే టాప్-అప్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది

Image Source: Pixabay

నూనె జిడ్డు తగ్గినట్లు గుర్తించినా మీరు వెంటనే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి

Image Source: Pixabay